Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Sunday, June 6, 2021

Support Anandaiah || Online Voting || Luckey Mudiraj || Luckey Reviews

Support Anandaiah

Online Balloting for ANANDAIA

ఆంధ్రప్రదేశ్ నెల్లూర్ జిల్లా కృష్ణపట్నం నివాసి అయిన ఆనందయ్య గారు కోవిడ్ వ్యాది నివారణ కోసం మూలికలతో ఒక చీప్ & బెస్ట్ మందు తాయారు చేసారు. ఆ మందు తీసుకున్న దాదాపు మూడు  నుంచి అయిదు వేల పేషంట్ లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉపశమనాన్నిపొందినట్లు చెబుతున్నారు.

 అయితే ఆ మందు అశాస్త్రీయం అని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మందును శాస్త్రీయ పద్దతిలో పరిశీలించి, WHOకి టెస్ట్ కోసం పంపిస్తాము. ఆ తరువాత  ఆమోదం పొందక ప్రజలకు పంపిణి ప్రరంభిస్తాము అని తెలిపారు. అనందయ్య ను హౌస్ అరెస్టు చేయడం జరిగింద. కొన్ని వేల మంది మందు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేదాకా ఆయుర్వేద మందులు ఆపేస్తున్నామని అనందయ్య  గారు కూడా తెలిపారు.

 అయితే ఆ మూలికలు ఏమిటి...? ఏ ఎ కాంబినేషన్ లో ముసికలు కలిపి ఆ మందును  తాయారు చేసారో మనం రివ్యూ చేసి చుస్దాము.

ఆనందయ్య కరోనా రోగ నివారణ కోసం మొత్తం ఐదు రకాల ములిక  మందులను తాయారు చేశారు. కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి ఒక మందు, రెండో రకం కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి నాలుగు రకాల మందులను,  మూడో రకం కరోనా రాకుండా మందును,  ఇక నాలుగో రకం ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయిన వారికి ఈ నాలుగు రకాలతో పాటు పసరు డ్రాప్స్‌ కూడా ఇస్తున్నారు.

 మొదటి రకం :  ఈ మందు ముందుగా ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. కరోనా వ్యాది పాజిటివ్‌ వచ్చిన వారు రోజుకు రెండు సార్లు - ఉదయం సాయంత్రం  చొప్పున మూడు రోజులు తీసుకోవాలి. కోవిడ్ పాజిటివ్‌ లేని వారు కూడా ఈ మందు తీసుకోవచ్చు. తమ  రోగని రోధక శక్తి పెంచుకోవడం కోసం ఒకే ఒక్క రోజు  రెండు పూటల ఈ మందుని  వినియోగించాలి. ఇందులో మారేడు ఇగురు, తెల్ల జిల్లేడువేప ఇగురు నేరేడు ఇగురు, దేవర్‌ దంగిలే అనే చెట్ల ములికలను 5 (అయిదు) బకెట్లు, నల్ల జీలకర్ర, పట్టాతోక మిరియాలు, పసుపు,  పచ్చ కర్పూరం, ఫిరంగి చెక్క పొడి అన్ని కలిపి ఒక డ్రం నీటిలో మిక్స చేసిన తర్వాత అవసరమైనంత తేనె కలిపి నాలుగు గంటల పాటు ఉడికించి హల్వలా  తయారు చేసి రోగులకు ఇస్తున్నారు.

రెండో రకం :  పాజిటివ్‌ ఉన్న వారికి ఇస్తున్నారు. ఇందులో పుప్పింటి ఆకు, నల్ల జీలకర్రకాలిమిర్చి, పట్టా, టర్మారిక్, పిప్పళ్లు, జాజికాయ, తేనె. విటన్నిటిని చక్కగా క్లీన్ చేసి  పౌడర్ గా తాయారు చేసుకుంటారు. ఈ మందును ప్రతి రోజు భోజనం చేశాక ఉదయం రాత్రి   చొప్పున మూడు రోజుల వరకు తీసుకోవాలి.

మూడో రకం ;  ఇది కూడా పాజిటివ్‌ ఉన్న వారికే. ఇందులో ఎ ఎ మూలికలు ఉంటాయంటే...? నేల ఉసిరి, గుంటగలగర ఆకులు, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, టర్మరిక్, పిప్పళ్ల చెక్క, జాజికాయ, హాని ని రెండు మూడు కేజీలు తీసుకొని ఈ మందుని సిద్ధం చేస్తున్నారు. ఈ మందు పైన చెప్పిన రెండు రకాల మందుతో పాటు రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజుల పాటు తీసుకుంటే సరిపోతుంది.

నాలుగో రకం :  మందు కూడా పాజిటివ్‌ ఉన్న రోగుల కోసమే. ఇందులో పెద్ద పల్లేరు కాయలు ఒక బకెట్నల్ల జీలకర్రమిరియాలు, పట్టాపిప్పళ్ల చెక్క, పసుపు, జాజికాయ, మరియు  తేనెనను  రెండు నుంచి మూడు కేజీలు తీసుకుని కలిపి ఈ మందును  సిద్ధం చేస్తున్నారు. ఈ మందు కరోనా పాజిటివ్‌ నచ్చిన రోగులకు ప్రతి రోజు ఒక్క సారి చొప్పున రెండు రోజుల పాటు తీసుకుంటే సరిపోతుంది అని ఆనందయ్య చెబుతున్నారు.

ఐదో రకం :   ఆక్సిజన్‌ తగ్గిన వారికి కంటి డ్రాప్స్‌. తేనె, ముళ్ల వంకాయ గుజ్జు, తోక మిరియాలను వినియోగిస్తారు. ఇందులో ఒక  కిలో తేనె, వంద గ్రాముల తోక మిరియాలు, కొద్దిగా వంకాయ గుజ్జు కలిపి సిద్ధం చేస్తారు. ఆక్సిజన్ లెవల్ పడిపోతున్న రోగి  పల్స్‌ తీవ్రను బట్టి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క డ్రాప్‌ వేస్తు ఉంటారు.

సో ఫ్రెండ్స్ ఈ మహా అద్బుతమైన మందును  అశాస్త్రీయం అని కొన్ని  కార్పోరేట్ సంస్థలు కొట్టి పారేస్తున్నారు. ఎందుకంటే ఆనందయ్య అందరికి ఈ మందు  ఫ్రీగా అందిస్తున్నారని, అందరు రోగులు  బాగు ఐపోతే వాళ్ళ ఖజానా నిండదు కనుక ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు. 

ఆయుర్వేద వైద్యులు ఆనందయ్యకు మనము మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది. పైసా ఖర్చు లేకుండా కరోనా రోగులకు ఆందయ్యా ఫ్రీగా  మందును అందిస్తు వందల మంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఆనందయ్య ఇస్తున్న మందులో శాస్త్రీయత, క్లినికల్‌ ట్రయల్స్‌ వంటి విషయాలు ఏమి లేకున్న అయన  ఇస్తున్న మందు పనిచేస్తున్న విషయం మాత్రం పచ్చి నిజం. ఎందుకంటే ఈ ఉరిలో జనాలు కనీసం మాస్క్‌లు కూడా ధరించడం లేదు. అక్కడ అంతమంది జనాలు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉంటున్నారంటే అందుకు ఆనందయ్యే మందు లో ఎంత పవర్ ఉందొ తెలుస్తుంది. 

అయితే ఇక్కడే మెడికల్‌ మాఫియా రంగంలోకి దిగింది. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదిక్ ఉచిత మందుతో ఆసుపత్రులు ఖాళీ అవుతుండటంతో, రాష్ట్ర స్థాయిలో పైరవీలు చేయడం మొదలు పెట్టారు కార్రేపోట్ హస్పిటల్ వాళ్ళు.  ఆనందయ్య మందు ఆపేస్తే మళ్ళీ వాళ్ళ ఆసుపత్రులు, ప్రజల నుంచి దండిగా డబ్బులు దండుకోవచ్చు అని రకరకాల ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు.

ఇలాంటి క్లిష్ట సమయంలోనే మనమంతా ఆనందయ్యకు సపోర్ట్ గా నిలవాలని నేను మిమ్మల్ని  కోరుకుంటున్న.

డిస్క్రిప్షన్ బాక్స్ లో పబ్లిక్ ఒపినియోన్ లింక్ పెడుతున్నాను. ఆ  లింక్‌లో ఆనందయ్యకు మద్దతు తెలిపి మెడికల్‌ మాఫియా ప్రయత్నాలను అడ్డుకుందాం. ఒకసారి ఈ కింది లింక్ క్లిక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలుపండి, ఆనందయ్యకి సపోర్ట్ చేయండి.

ఈ స్టొరీ మీకు నచ్చితే మీ స్నేహితులకు, బందువులకు షేర్ చేసి వారికీ తెలియజేయండి. మరిన్ని ఇంటరెస్టింగ్ stories ల కోసం మన websiteని  సుబ్స్క్రిబ్ చేయడం మరిచిపోకండి. 

 https://publicopenion.org/


No comments: