Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Sunday, June 6, 2021

హెల్ది ఫుడ్ - ఎక్సర్సైజ్ అవసరం లేదు || Naturally Boost Immunity || లక్క...

 Naturally Boost Immunity

హెల్ది ఫుడ్ తింటే  ఎక్సర్సైజ్ అవసరం లేదు. 

          మన శరీరంలో ఏంటిబాడీస్ పుష్కలంగా ఉంటె ఎలాంటి వైరస్ లు మనల్ని ఏమి చేయలేవాట. ఎందుకంటే ఈ ఏంటి బాడీస్ మన శరీరంలో ఇమ్మునిటిని పెంచుతుంది. మరి మన శరీరంలోకి ఏంటిబాడీస్ రావాలంటే...? ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఆహారంతో పాటు పళ్ళు తినాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.  ఒకవేళ ఇవ్వన్ని సరిగా సరిపోకపోతే వాక్సిన్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి.

          ప్రస్తుతం మన దేశం మొత్తం కవిడ్ తో అల్లకల్లోలం అవుతుంది. ఈ  తరుణంలో  కరోనా మహామారి నుంచి మనల్ని మనం రక్షించుకోడానికి కవిడ్ 19 వాక్సిన్ తిసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకున్నాక 28 రోజుల నుంచి 40 రోజులలోపు సెకండ్ డోస్ తీసుకోవాలి. రెండు డోస్ లు తీసుకున్నాక దాదాపు 14 రోజుల నుంచి మన శరీరంలో ఏంటిబాడీస్ తయారుకావడం మొదలవుతాయి. ఈ ఏంటి బాడీస్ మన శరీరంలో ఇమ్మునిటి బాలన్స్ ని పెంచుతుంది. ఈ ఇమ్మునిటి మన శరీరంలో ఎపుడు ఎలర్ట్గాగ ఉంటూ మన శరీరంలో వైరస్ లు ఎటాక్ చేసినపుడు వాటితో ఈ ఇమ్మునిటి పోరాడుతుంది. మనకి ఎలాంటి ప్రాణ హాని జరుగకుండా కాపాడుతుంది.

          ప్రతి రోజు మనం ఈ విషయాలు సోషల్ మిడియాల్లో మరియు టివి న్యూస్ లో చూస్తున్నాము. ఇవన్ని కాకుండా నాచురల్ గా మన శరీరంలో ఇమ్మునిటి తయారు కావాలంటే ఎం చేయాలి...?      

          అయితే మనకి ఒక డౌట్ వస్తుంది. ఈ  ఏంటి బాడీస్ కేవలం ఆహారం ద్వారా, లేదా వాక్సిన్ ద్వారానే లభిస్తుందా...? ఇంకా వేరే సోర్స్ లేదా...? ఉంది ,,, తప్పకుండ వేరే సోర్స్ ఉంది. మనం మన బాడిని బలంగా తాయారు చేయడం కన్నా మన మైండ్ ని బలంగా తాయారు చేసుకుంటే ఎంతో మంచిది.

          మిమ్మల్ని మెంటల్గా వీక్ చేసే న్యూస్ ని అసలు చూడకండి. మీ మైండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటె మీ బాడి అంత ఏక్టివ్ గా ఉంటుంది. బాడీ ఎంత ఏక్టివ్ గా ఉంటె బాడి లోపల అంత ఇమ్మునిటి పెరుగుతుంది. ఇది నేను చెప్పింది కాదు. ఎందరో పెద్ద పెద్ద పరిశోధకులు పరిశోధించి చెప్పిన విషయం.

          ఇమద్యనే అమెరిక సైంటిస్ట్ లు ఒక పరిశోదన చేసారు. అదేమేటంటే ఒక వ్యక్తికి డెత్ సంటేన్స్ ఇచ్చింది కోర్ట్. అయితే సైంటిస్ట్ లు ఆ ఖైదిని తామ పరిశోదనకి ఉపగించు కుంటామని పర్మిషన్ తీసుకున్నారు. అతన్ని  విష్ సర్పంతో కాటు వేయించి  చంపుతామని అన్నారు. ఆ వ్యక్తి కూడా ఒప్పుకోవడం తో వాళ్ళ పరిశోదన మొదలైంది. ఆ వ్యక్తిని ఒక కుర్చీ మిద కూర్చోపెట్టి అతని ముందు ఒక నాగుపాముని ఉంచారు. ఈ పాము కాటుతో నీకు మరణదండన వేయబోతున్నామని చెప్పారు. అతని కళ్ళకి ఒక గుడ్డ కట్టి అతని చేతి మిద సూది తో కుచ్చారు. ఆ వ్యక్తి తనకి వాగుపాము కరిచిందేమో అని గిలగిల కొట్టుకుంటూ కింద పడి చనిపోయాడు. ఇదంతా రెండే రెండు నిమిషాల్లో అయిపోయింది. తరువాత ఆ వ్యక్తి యొక్క బాడీని పోస్ట్ మార్టం చేసి చూస్తే తెలిసింది ఏమిటంటే. అతని బాడిలో నిజంగా నాగుపాము విషం బయట పడింది. అందరు ఆశ్చర్యపోయారు.

          ఇది ఎలా జరిగిందంటే ఎప్డుడైతే ఒక మనిషి విపరీతంగా భయపడిపోయి తన మెదడుకి ఏవైతే సంకేతాలు ఇస్తాడో అపుడు మన బాడీ ఆ సంకేతాలకి సంబందించిన రసాయనాలు విడుదల చేస్తుంది. ఉదాహరణకి చీకట్లో వెళ్తూ ఇక్కడ దైయం ఉందేమో అని అనుకుంటే ఎ నిడని చూసినా దైయం లాగే కనిపిన్తుంది. భయం అనేది ఒక్కోసారి మన ప్రాణాలనే తీస్తుంది. అలాగే ఈ వ్యక్తి కూడా భయంతో చనిపోవడం జరిగింది. ఈ విషయం మీరు గూగుల్ చేసి చూసినా తెలుస్తుంది. 

          ఇకపోతే మనం మన మెదడుకి ఇచ్చే సూచనలు ఏమిటంటే మనం చాల స్ట్రాంగ్ గా  ఉన్నాము. మనకి కరోన గిరోనా ఏమీ రాదు.  మన శరీరంలో లో పుష్కలంగా ఇమ్మునిటి బాలన్స్ గా ఉంది. దానికి కావాల్సిన హేల్తి ఫుడ్ నేను తింటున్నాను. వైరస్ రాకుండా తగిన జాగ్రతలు తీసుకుంటున. అని మనకి మనం చెప్పుకోవాలి.

          మీరు ఒక విషయం గమనించారా కరోనా వచ్చిన వాళ్ళల్లో చాలా మంది పెద్ద వయసు వాళ్ళే ఎక్కువగా చనిపోయారు. ఎందుకంటే పెద్దవాళ్ళే ఎక్కువగా భయపడుతూ ఉంటారు.

          సో ఫ్రెండ్స్. ఎలాంటి భయాలను మన దగ్గరికి రానివ్వకండి. మంచి ఆహారం తీసుకోండి, తగిన జాగ్రతలు పాటించండి. మీ శరీరాన్నే కాదు మీ మైండ్ ని కూడా స్ట్రాంగ్ చేసుకోండి.

          ఇంకో చిన్న విషయం ఏమిటంటే.   శరీరాన్ని ఆహారంతో ఎక్సర్సైజ్ ల తో స్తోంగ్ చేయోచ్చు. మరి మైండ్ ని ఎలా స్ట్రాంగ్ చేయాలో కొన్ని చిట్కాలు చెబుతాను చూడండి.

          చిట్కా నంబర్ వన్ - మీ ఫ్రెండ్ మీకు పోన్ చేసి " ఏంట్రా ఎక్కడ ఉన్నావు ఎం చేస్తున్నావు. ఈ రోజు నువ్వు చాల గుర్తుకు వచ్చావు అన్నాడనుకోండి." అపుడు మీ శరీరం పులకరిస్తుంది. అదే మీ మైండ్లో అంటి బాడీ తాయారు అవుతుంది.

          రెండో చిట్కా - మీరు మీకు ఇష్టమైన ఒక కామెడీ సినిమా కాని, జబర్దస్త్ షో కాని చూస్తూ పగులబడి నవ్వ్రనుకోండి. అపుడు మీ మైండ్లో అంటి బాడీ తాయారు అవుతుంది.

          మీరు టెన్షన్ ఉనపుడు మీకు చాలా కావాల్సిన వాళ్ళు వచ్చి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నేను లేనా, అంత నేను చూసుకుంటా అని అన్నరనుకోండి అదే మీ మైండ్లో అంటి బాడీ తాయారు అవుతుంది.

          మీకు ఒక సంతోషకరమైన వార్త తెలిసినపుడు మీ మనసు పాట పడుతుంది. మీ బాడి గంతులు వేస్తుంది - అపుడు మీ మైండ్లో అంటి బాడీస్ తాయారు అవుతుంది.

          మీరు చాలా చాలా పరేషాన్ ఉన్నపుడు మీ పక్కింటి వాళ్ళు వచ్చి మీ చేతులు పట్టుకుని ఎందుకంత వర్రీ అవుతున్నారు, మనం కలిసి ఈ ప్రోబ్లం ని సాల్వ్ చేస్దము అన్నప్పుడు మీ మైండ్లో అంటి బాడీస్ తాయారు అవుతాయి.

          మీరు ఒక జోక్ విని కడుపుబ్బా నవ్వరనుకోండి అపుడు - మీ మైండ్లో అంటి బాడీస్ తాయారు అవుతాయి.

          మీరు చిన్న పిల్లలతో ఎంత సేపు కేరింతలు కొడుతూ ఆడుకుంటే అంత సేపు మీ మైండ్లో అంటి బాడీస్ తాయారు అవుతూనే ఉంటాయి.

          ఈ అంటిబాడీస్ ఎంత పవర్ పుల్ గా ఉంటాయి అంటే ఎలాంటి వ్యాదులను మీ దగ్గరికి చేరనివ్వావు. ఎలాంటి వైరస్ల్ లతోనైన యుద్ధం చేయగలవు.

          సో ఫ్రెండ్స్ మీకు ఇలాంటి అంటి బాడీస్ కావాలి. బాడినే కాదు మైండ్ ని కూడా స్ట్రాంగ్ ఉంచాలి అంటే నేను చెప్పిన ఈ చిన్న చిట్కాలను పాటించ గలరని ఆశిస్తున్న. 

          మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయడం మరవకండి. మరొక్క వీడియో తో మరోసారి మీ ముందుకు వస్తాను. అంత వరకు సెలవ్... 

 

 


No comments: