SUPER OVER
Luckey Mudiraj || Luckey Reviews
Writer & Directed by: Praveen Varma
DOP: Divakar Mani
Music: Sunny M.R.
Editor: S R Shekar
Production
Designer: Narayana Reddy
Executive Producer: Phani K Varma
Producers: Sudheer
Varma
Production Houses:SAS Pictures


మహమ్మారి కరోనా వల్ల తెలుగు చిత్ర సీమలో థియేటర్లు మూతబడ్డాయి. ఓటీటీలు ఎట్టిటిల హవా మహా జోరుగా సాగడం మొదలైంది. మన తెలుగు వారి ఒటిటి ఐన ఆహా విషయానికి వస్తే ఇక చెప్పనవసరమే లేదు. మంచి దూకుడుతో మరే సంస్థ చేయని విధంగా ఆహా వారు వరుస వెబ్ సిరీస్‌లు, కొత్త సినిమాలు లతో ప్రేక్షకులని అలరిస్తోంది.
ఆహా ఒటిటి ఎప్పటి కప్పుడు కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ తన సస్క్రైబర్లను పెంచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. సంక్రాంతి కానుకగా మెయిల్ సినిమాను ఆహా ఒటిటి లో రిలీజ్ ఐయి సూపర్ హిట్ అయింది. ప్రేక్షకుల నుండి మంచి స్పందన కూడా అందుకుంది.
ఆహా సంస్థ నెక్స్ట్ వీక్ అంటే జన 22కి ప్రేక్షకులకు మరో సర్‌ప్రైజ్ సిద్దం చేసింది. ఈ సినిమా పేరు సూపర్ ఓవర్. ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండా సూపర్ ఓవర్ సిరీస్ ని పూర్తి చేసింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీనిని స్వామిరారా వంటి క్లాసిక్ సస్పెన్స్ సినిమాను తెరకెక్కించిన సుధీర్ వర్మ నిర్మించాడు. అయితే తాజాగా యంగ్ హీరో శర్వానంద్ ఈ సినిమా నుంచి చిన్న క్లిప్ ట్రైలర్ రూపంలో విడుదల చేశాడు. ఆ ట్రైలర్ చుసిన ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇక కథ విషయనికి వస్తే ... ఇద్దరు స్నేహితులు దొంగ తనం చేయడానికి సిద్దపడతారు.
అది కూడా పోలీస్ స్టేషన్ ముందు. దాంతో వారిలో ఒకడు పోలీస్ స్టేషన్ దగ్గర దొంగతనం
ఏంట్రా చాలా రిస్క్ అవుతుందని అనడంతో "రిస్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి, దేవుడికి మొక్కితే
కాదు" అని అంటడు.
సో ఫ్రెండ్స్ ఈ క్లిప్ చుసాక మీ అంచనాలు కూడా భారీగా పెరిగిపోయి
ఉంటాయి అని నేను అనుకుంటున్నా. లెట్స్ వెయిట్ జనువారి 22nd 2021. అంతవరకు సెలవు....
మీ లక్కి ముదిరాజ్.
No comments:
Post a Comment