Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Sunday, February 28, 2021

Shanmukh Jaswanth | drunk & drive case | Exclusive Review | Review By Lu...


శన్ముఖ్ డ్రంక్ & డ్రైవ్ కేసు రివ్యూ


కృషి పట్టుదల ఉంటె ఎంతటి మనిషైన ఆకాశాన్ని అందుకోవచ్చు అనే మాట నిజం చేసాడు షణ్ముఖ్  జస్వంత్. అతను ఇప్పుడు యౌటుబ్ స్టార్. సినిమా పాటలను కవర్ సాంగ్స్ గా చేసి అమ్మాయిల గుండెల్లో గుడుకట్టు కున్నాడు. సాఫ్ట్వేర్ డవోలపర్ గా టేకిస్ మనసుల్లో చెరగని స్తానం సంపాదించాడు. సూర్యగా ఒక మద్య తరగతి అబ్బాయిగా మన ఇంట్లో ఉండే మన అబ్బాయిగా  మన్ననలు అందుకుంటున్నాడు.

  సమయంలో ఇలాంటి సఘటన జరగడం చాలా విచారకరం.

అదృష్టం అందలం ఎక్కిస్తున్న సమయం లో గ్రహచారం వచ్చి అడుపడుతుందంటే ఇదేనేమో....?

నిన్న సాయంత్రం జూబ్లి హిల్స్ రోడ్ పై కారు లో వెళ్తున్న షణ్ముఖ్ జస్వంత్ మూడు సార్లు ముగ్గురిని డి కొట్టాడని, తాగి కారు నడుపుతూ ఒక వ్యక్తి కి గాయాలు చేసాడని కేసు పెట్టారు పోలీసులు .

జేబ్లిహిల్ల్స్ ప్రాంతంలో సాయంత్రం పుట ఎంత రద్దీగా ఉంటుందో మన అందరికి తెలిసిందే. ఆ రద్దీలో కారు నడపడం ఎంతో జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది.  అలంటి సమయంలో మాములుగా ఉన్న వ్యక్తులకే సాద్యం కాదు ఇంకా మద్యం సేవించి కారు నడపడం అంటే అసాద్యమే అని చెపాలి.

ఆ సమయంలో షణ్ముఖ్ ఫుల్ గా మద్యం సేవించి ఉన్నాడు. పోలీస్ లు బ్రీత్ ఏనలైజర్ తో టెస్ట్ చేస్తే 170 రీడింగ్ వచిందట.

తాగి వాహనం నడుపుతూ ఏక్సిడెంట్ చేసే వ్యక్తులు ఉగ్రవాదులతో సమానం అని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్న జనాలు అసలు పటించుకోవడం లేదు.

తప్పు తప్పే అది ఎవరు చేసినా ఎం చేసినా. సో ఒకరిద్దరు సెలిబ్రిటిలకు శిక్ష పడితే గాని సామాన్యులు జాగ్రత్త వహించారు. కాని మన ఫ్రెండ్లీ పోలీస్ లు ఏమ్ చేస్తారో వేచి చూడాలి. ఇలాంటిదే గతంలో అంకర్ ప్రదీప్ కూడా డ్రంక్ & డ్రైవ్ లో దొరికితే కౌన్సిలింగ్ చేసి వదిలేయడం జరిగింది. కాని ఈ సారి ఎక్లిడేంట్ కూడా జరగడం వల్ల ఈ కేసు చాలా కీలకం గా మారిందనే చెప్పాలి.

సో ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏమిటంటే ఎదుటి వారి తప్పొప్పులను చూస్తూ మనం మన జీవితాన్ని గడిపితే సాఫీగా సాగిపోతాము. ఇలాంటి దుశార్యలకు దూరంగా ఉంటూ రూల్స్ & రెగులేషన్స్ పాటించాలని నా మనవి.


No comments: