Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Saturday, November 28, 2020

SOFTWARE SUDHEER || Full Film Review || తెలుగు సినిమా సమీక్షలు || Luckey...

Software Sudheer

Title :  Software Sudheer

Release DateDecember 28, 2019

Rating : 4/5

Starring : Sudigali Sudheer,Dhanya Balakrishnan,Nassar,Sayaji Shinde

Producers : Sekhar Raju

Music Director : Bheems

Director : P Rajasekhar Reddy


      Sudigali Sudheer ante gurthuku vachedi Etv comedy show Jabardasth.  Jabardasth ante Hero  character ga gurtuku vachedi Sudigali Sudheer. Ademito comedy show lo andaru comedians ga ne gurtukuvastaru. Kani Sudheer okkade Hero ga gurtuku vastadu. Karanam 6 adugula height, good physics, romantic looks, ive kadu, Anchore Rashmi pai chupe prema abhimanala super.  kurrakaru ki ilanti feeling expression pichekkistayi anadam lo e matram athishayokthi ledu. Athanu chese comedy ekkada machu ki kuda vulgarity lekapovadam  vishesham.

         Madya taragathi nunchi vachina Sudheer, elanti backdrop, god father lekundane cinimallo ki enry ichadu.  munduga konni  short films chesaru but carrier matram supporting charecters ga  cinemal lone chesadu.  Ipudu full length hero ga cheyadam ide modati  feature film. Comedian ga bulli tera ni alarinchina Sudheer ipudu vendi tera ni entha varaku alarishtado chusdamu.



  

    E cinema stotry emitante….  Software udyogi aina mana hero Sudheer jathakala nu ekkuvaga nammutuntadu. Thana peru thana ki kalisi ravadam ledani Chandu  ga marchukuntadu. Thana collegue aina  Swathi ante mana heroine Dhanya Balakrishnan ni premistadu. Ame kuda athanni premistundi. Iddari parents pelli ki oppukovadam tho engagement kuda jarugutundi. Inthavaraku katha saphiga intresting ga sagutundi. Ikkadai nunche twists lu modalavutayi. Iddari illallo anukoni sanghatanalu jarugutuntayi, china china pramada lu kuda jarugutayi. Dantho mana hero heroin oka ashramani ki velli thama thama jathakalu chupistaru. Akkada swami ji ichina jathaka chakram lo 30 rojullu gaddu paristitulu unnayi, 30 va roju mana hero chinipotadu ani untundi.



     అప్పుడు చందు, ధన్య ఏం చేశారు?, ఆ ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకున్నారు.…? స్వామీజీ వాళ్ళను కాపాడాడా?, మరి కథకు రైతులకు సంబందించిన ప్రాజెక్ట్కి సంబంధం ఏంటి?... ఒక మినిస్టర్ చేసిన 1000 కోట్ల స్కాం లో మన చందు ఎందుకు ఎలా ఇర్రుక్కున్నారు …? ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మాత్రం సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా చూడాల్సిందే.

    సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా ప్లస్ పాయింట్స్  విషయానికి వస్తే ….  సుధీర్ యాక్టింగ్ మరియు ఏక్షన్ సూపర్బ్ అని చెప్పవచ్చు.  ఒక సందర్భంలో అమాయకత్వం మరో సందర్భంలో హీరోయిజం , ఇంకోక  సందర్భంలో సాఫ్ట్వేర్ తెలివి తేటలు చూపించాడు. 


         ధన్య బాలకృష్ణ సినిమాలో చాలా క్యూట్గా ఉంది. ఆమె నటన మొదట సింపుల్గా ఉన్నా క్లయిమాక్స్లో మాత్రం ఆమెనే హైలైట్ చేసారు దర్శకుడు. ఇప్పటికే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న ధన్య ఆమె పాత్రను ఇజిగా చేసింది. సాంగ్స్లో గ్లామరస్గా కూడా కనిపించింది. ఇక షియాజీ షిండే, ఇంద్రజ, పోసాని, తాగుబోతు రమేష్ లాంటి పాత్రల వల్ల మూవీ కి పెద్దగా ఉపయోగం కనిపించలేదనే చెప్పాలి.  నిర్మాణ విలువలు ఒక మోస్తరుగా ఉన్నాయి.

       సినిమాటోగ్రాఫర్ సి.రామ్ ప్రసాద్ సిమిమాటోగ్రఫీ e cinema ki highlight ga nilichindi.  భీమ్స్ అందించిన music రెండు పాటలు బావున్నాయి. వాటిని రిచ్ లొకేషన్స్లో షూట్ చెయ్యడం, సుధీర్ డాన్సులు కూడా బాగా వెయ్యడం వల్ల రెండు సాంగ్స్  prekshakula nu akattukunnayi.

            సాఫ్ట్వేర్  సుదీర్ సినిమాకి మన లక్కి రివ్యూస్ యౌటుబ్ ఛానల్ తరపున 3 of 5 రేటింగ్ ఇవ్వడం జరిగింది.

            మన ఛానల్ లో రివ్యూ చదివి, సినిమా చూసి మీ అభిప్రాయం కామెంట్ లో తెలుప గలరు. 


        మీ లక్కి ముదిరాజ్


No comments: