నేను ఆమెని చూశాక - After I saw Her
నా సమస్యకి పరిష్కారం చెప్పండి
ఈ రోజు మనము Mr. రాధాకృష్ణ గుంటూరు నివాసి యొక్క సమస్య ఏమిటో తెలుసుకుందాము. మనకు తోచిన సలహాని చెబుదాము. ఈ వీడియో పూర్తిగా చూసి అతని సమస్యకి పరిష్కారం చెప్పాగలరని ఆశిస్తున్నా. మీ యొక్క అమూల్యమైన పరిష్కారాన్ని క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో రాయగలరు.
అతనికి సరి అనిపించిన పరిష్కారాన్ని ఫాలో అయి తన జీవితాన్ని
సంతోషంగా కోనసాగిస్తాడని కోరుకుందాము. జాబు చేసే మహిళలు చక్కగా తాయారు అవుతారు, మేకప్
వేసుకుంటారు. కొత్త కొత్త డ్రస్ లు, సారిలు కట్టుకుంటారు. నవుతూ మాట్లాడుతారు.
సాద్యమైనంత వరకు ఏక్టివ్ గా ఉంటారు. ఆమెలో
ఆ ఏక్టివ్ నెస్ కి కంప్లిట్ గా నేను లొంగి
పోయాను.
నేను బయటి ఆకర్షనలకి లొంగి పోతుంటే, నా భర్య ఏమో ఇంటి పనుల్లో సతమతం అవుతు నన్ను అసలు పట్టించుకోవడం మానేసింది. మా ఇద్దరి మద్య భందం దూరం అవ్వసాగింది. మనస్పర్ధలు మొదలైయాయి. మా వైవాహిక జీవితం విడాకుల వరకు వెళ్ళింది. ప్రస్తుతం మా కేసు కోర్టులో ఉంది. ఈ సమస్యకి మీరు ఒక చక్కని పరిష్కారాన్ని అందిస్తారని ఆశిస్తున్నా.
నా పేరు రాదాక్రిష్ణ వయసు 35 సం. పెళ్లి అయి 10 ఏళ్ళు అవుతుంది. అందమైన భార్య, చక్కని చుక్కలంటే ఇద్దరు పిల్లలు. నెలకి 6౦ వేల జీతం. తల్లిదండ్రి సొంత ఇల్లు. ఇది నా కుటుంబం.
హప్పిగా
సాగిపోతున్న నాజీవితంలో ఒక సమస్య వచ్చి పడింది. అదేమిటంటే మా అఫిస్ లో ఒక అమ్మాయి
కొత్తగా జాబు లో చేరింది. ఆ అమ్మాయిని చూస్తూ ఆఫీస్ స్టాఫ్ అంత చొంగ కార్చడం మేడలు
పెట్టారు. ఆ అమ్మాయి గూర్చి ఏవేవో మాటలు మాట్లాడం, జోకులు వెయడం మొదలెట్టారు.
ఇదంతా మగాళ్ళ నోటి దూల అని అనుకున్న. క్రమంగా నాలోనూ ఒక అలజడి మొదలైంది. నేను ఒక
మొగడ్నే కాదా. కాని నా చదవు,
సంస్కారం, నేను పెరిగిన వాతావరణం, అడ్డుపడడంతో ఆ సరదాలేవో నా భార్య తోనే తిర్చుకుంటే మంచిదిలే
అనుకున్నాను.
ఈ విషయం అంతా నా భార్యతో చెప్పను. తనని కూడా అలా చక్కగా తాయారు అవ్వమన్నాను. నవ్వుతు ఏక్టివ్ గా ఉండమని కోరాను. కాని నా భార్య పోద్దస్తమాను ఇంటి నిండా చాకిరీ చేసి, ఇద్దరు పిల్లలను సంభాలిస్తూ, అత్తమామలకు సేవలు చేస్తూ అలిసిపోయి పిచ్చి ఆసుపత్రిలో ఒక పిచ్చిదానిలా ఉండేది.
సో ఫ్రెండ్స్ ఇది సమస్య. ఈ సమస్యకి ఒక మంచి సరిష్కారం అలోచించి కామెంట్ బాక్స్ లో చెప్పగలరు. ఇలాంటి సమస్యతో సతమతం అవుతున్న వారికీ ఒక చక్కటి పరిష్కారం చూపగలరని కోరుతున్న.
ఒకవేళ ఇలాంటి ఏదైనా సమస్యతో మీరు భాద పడుతుంటే, మీ సమస్యని మీ వాయిస్ తో రికార్డ్ చేసి లేదా కాగితం పై చక్కగా రాసి మా ఛానల్ మెయిల్ కి పంపించండి. మీ సమస్యని మా సమస్యగా భావించి ప్రేక్షకుల ముందు పెడతాము. ఎవరో ఒకరు మీ సమస్యకి మంచి సలహా చెప్పకపోరు. ఆ సలహాని మీ జీవితంలో పాటించి మీ జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నా.
మరొక్క సమస్యతో మరోసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సేలవ్.
No comments:
Post a Comment