BRIDE Review - పెళ్ళికూతురు సమీక్ష
మీభార్య ఎలా ఉండాలో తెలుసా...???
హాయి
ఫ్రెండ్స్.. లక్కి రివ్యూ చానెల్ కి
స్వాగతం సుస్వాగతం.
ఈ రోజు
మనం పెళ్ళికూతురు అనే టాపిక్ నీ సమీక్ష చేద్ధము.
అంటే అమ్మాయి యొక్క గుణగనాలు,
అందచందాలు, ప్రవర్తనలు ఎలా ఉండాలి. ఎలా ఉండ కూడదో చూద్దము. నేను ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే విషయాలు ఎంత మాత్రము
నా సొంత పైత్యము కాదు. ఈ టాపిక్ లో మన శాస్త్రాలల్లో ఉన్నవి, మన పెద్దలు కొన్ని
కొన్ని సందర్భాలలో చెప్పిన విషయాలను మాత్రమే వ్యక్త పరుస్తున్నాను. అంతే కానీ
నా స్వంత అభిప్రాయాలు ఎంత మాత్రము కావు అని చెబుతున్నా.
యుక్త వయసు రాగానే అబ్బాయిల మనసుల్లో ఒక కోరిక పుడుతుంది. అది
ఏమిటంటే ఒక అమ్మాయితో స్నేహం చేయాలి, చెట్టాపట్టలు వెసుకుని త్రిరగాలి. ప్రేమించాలి, ఆ తరువాత పెళ్లి చేసుకోవాలి. ఇది సహాజమైనదే. కానీ ఇక్కడే చాలా మంది
అబ్బాయిలు పప్పులో కాలు వేస్తారు. ఆలోచన పరిగజ్ఞనం లేకపోవడం, అనుభవ శూన్యం వాళ్ళ
జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు.
ఎందుకంటే
తమకి ఎలాంటి అమ్మాయి కావాలో తెలియదు. తమ కుటుంబానికి తగిన గుణాలు ఉన్నాయా లేవా
అని చూడారు. తన సంసారాన్ని తీర్చిదిద్ద గల సామార్దం, తన వంశాన్ని
అభివృద్ది చేయగల తెలివి తేటలు వగెరా ఆ అమ్మాయికి ఉన్నాయో లేవో అని
తెలుసుకోరు. జస్ట్ అమ్మాయి అయితే చాలు అని
అనుకుంటారు. ఇది అబ్బాయిల తప్పు కాదు, వాళ్ళ వయసు చేసే తప్పని చెప్పవచ్చు.
అబ్బాయిల్లో
ఉండే ఈ కన్ఫూజన్ దూరం చేసే ఓ చిన్న
ప్రయత్నం చేద్దమని ఈ వీడియో చేస్తున్నాను.
అమ్మాయిల్లో
యోగ్యతని నిర్దారించే కొలమానం మన వద్ద ఏది లేదు కాబట్టి పెళ్లి చేసుకుని జీవితాంతం
ఆ అమ్మాయితో ఉండాలని నిర్ణయం చేసుకునే అబ్బాయిలకు నేను చెప్పేది ఏమిటంటే కొన్ని
రోజులు ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉంటూ ఆమెని క్లోస్ గా గమనించండి. ఇలా చేయకపోతే
మీరే కాదు మీ కుటుంబ సబ్యులు కూడా జీవితాంతం భాద పడాల్సి వస్తుంది.
ఒక అమ్మాయి మన జీవిత భాగస్వామి
అవ్వడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాము. నేను చెప్పే ఈ లక్షణాలు మన
శాస్త్రాలల్లో ఉన్నవి, మన పెద్దలు చెప్పినవి అని మరోసారి మీకు గుర్తు చేస్తున్నా.
ఇంకో విషయం ఫ్రెండ్స్ .. ఈ వీడియోనీ ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్
కూడా చేయండి. మన చానెల్ కి మొదటిసారి వచ్చినట్లు అయితే Subscribe
కూడా చేయండి. తరువాత మీరు
మర్చిపోయినా పరువలేదు.
మీరు
చూసిన అమ్మాయిలో ముందుగా మీకు కంప్లీట్ గా నచ్చే అందం ఉందా లేదా చూడండి. తరువాత ఈ
అమ్మాయి సన్నగా ఉంది లావుగా ఉండే అమ్మాయి అయితే బావుండును అని భాద పడకూడదు.
ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే సమార్దం
లేకున్నా మీరు సంపాదించిన డబ్బు పొదుపుగా వాడ
గలదో లేదో చూడండి.
పెద్దవాళ్ళనే
కాదు చిన్న వాళ్ళని కూడా గౌరవించ గుణం కావాలీ. అలాగే హోదాని చూసి గౌరవించే మనసు
ఉండకూడదు.
మన
సనాతన ధర్మాలను, ఆచారాలను, పాటించే తత్వం
ఉండాలి. పూజలు పునస్కారాలు చేసే స్త్రీ ల వాళ్ళ మన ఇంటికి శాంతి, అభివృద్ది కలుగుతుంది.
ఏ
అమ్మాయి అయితే మృదు మధురంగా నెమ్మదిగా మాట్లాడుతుందో ఆ అమ్మాయి వల్ల ఇంట్లో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి.
ఎదుటి
వ్యక్తి కష్టంలో ఉన్నపుడు అతనికి మంచి సలహా ఇచ్చే అమ్మాయి అన్నీ విదాలా ఉత్తమం అని
చెప్పవచ్చు.
ఏ
అమ్మాయి అయితే తల్లిదండ్రులను గౌరవిస్తూ, అక్క చెల్లలతో, అన్నదమ్ముల తో ప్రేమ
ఉంటుందో అలాంటి అమ్మాయినీ అసలు వదులుకో వద్దు.
పుట్టింటి
గూర్చి, తన కుటుంబ సబ్యుల గూర్చి, తన స్నేహితుల గూర్చి చేడుగా చెప్పే అమ్మాయినీ మీ దగ్గరికి కూడా రానివ్వకండి.
ప్రతిసారీ గర్వం తో మాట్లాడే అమ్మాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఎపుడు
పదిమంది మగాళ్ల మద్య ఒక్కర్తే ఉంటూ పెద్దగా పగులబడి నవ్వే స్త్రీ ని అసలు నమ్మవొద్దు.
ఎపుడు
మీ మంచిచేడ్డల గూర్చి మాట్లాడుతూ, మీ ఉన్నత స్థానం కోసం సలహాలు ఇచ్చే అమ్మాయి మీకు
సరైన జోడీ అని చెప్పవచ్చు.
స్త్రీ
అంటేనే లక్ష్మీ స్వరూపం. తనే లక్ష్మీ దేవి అయినపుడు, పరాయి వాడి దగ్గర తరుచూ
డబ్బుకోసం చేయి చాపె స్త్రీ ఉత్తమం కాదు.
అవసరం ఉన్న లేకున్నా డబ్బు ఆశించే స్త్రీ ఎంత మాత్రము మంచిది కాదనే చెప్పాలి.
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. తరుచూ అనే పదం. ఎపుడో ఒకసారి అవసరానికి అయితే పరువ లేదు.
పైన
చెప్పిన గుణగనాలు ఉన్న అమ్మాయి వివాహానికి యోగ్యురాలు అని నేను చెబుతున్న. మీకు
ఇలాంటి గుణగనాలు ఉన్న అమ్మాయి తారస పడితే వెంటనే పెళ్లి చేసుకోండి. నిండు నూరేళ్ళ
జీవితం సుఖ సంతోశాలతో గడపండి.
సొ
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా. మీకు ఈ వీడియొ లో ఏ
విషయం నచ్చిoదో కామెంట్ బాక్స్ లో తెలుపండి. ఇలాంటి
మరికొన్ని వీడియొ ల కోసం మా చానెల్ నీ Subscribe చేసుకుని Bell
బటన్ నీ క్లిక్ చేయండి.
బై బై ఫ్రెండ్స్.. మీ లాక్కీ ముదిరాజ్.
No comments:
Post a Comment