POWER STAR Full Movie
Movie Review
ఓపెన్ చేయగానే ..
బోరున వర్షం పడుతూ ఉంటుంది. చిమ్మ చేకటి. ఒక పెద్ద బంగ్లా. ఉరుములు మెరుపుల్లో అ బంగ్లా తల తలా మెరిసిపోతుంది. కెమెరా ఆ బంగ్లా లోపలికి మూవ్ అవుతుంది. అపుడు మనకి ఒక పెయింటింగ్ కనబడుతుంది. ఆ పెయింటింగ్లో ఉన్నది అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి ఐన "చే"గువేరా చిత్ర పటం అది. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచ వ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి `ప్రపంచ చిహ్నంగా` మారింది. చే గువేరా ఫేస్ రీప్లేస్ అయి మన హీరో ప్రణవ్ కళ్యాణ్ కనబడుతాడు.
ఈ ఒక్క సీన్ చుస్తే చాలు మన RGV పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యానో తెలిసిపోతుంది. చే గువేరా తో మన హీరోని పోల్చడం ఆశామాశి పని కాదు. ఒకరి పట్ల ఎంతో ప్రేమ అభిమానం ఉంటె కాని ఇలాంటి ఆలోచన రాదు అని చెప్పవచు.
ఆ రోజు ఎలక్షన్స్ రిసల్ట్ వచ్చిన రోజు. గెలిచిన వారి విషయం మనకు అవసరం లేదు. ఇక్కడ మన హీరో ప్రణవ్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోతాడు.
“ఒక్క ఒక్క ఒక్క సిట్ కూడా రాలేదా” అని తన మేనేజర్ ని అడుగుతాడు.
“ఒక్కటి వచ్చింది సార్ , కాని మీకు ఒక్కటి కూడా రాలేదు, అంటే నా ఉద్దేశం పార్టికి ఒక్కటి వచ్చింది సార్, మీరు పోటి చేసిన రెండు స్థానాల్లో మీకు ఒక్కటి కూడా రాలేదు” అని చెబుతాడు.
సినిమా మొత్తంలో అన్ని ఇలాంటి డైలాగులే ఉన్నాయి. Etv జబర్దస్త్ లో కూడా ఇన్ని పంచులు లేవనే చెప్పాలి.
ఇకపోతే మన కథలోకి వస్తే.....
ఆవేశం, అసహాయత స్థిస్తిలో ఉన్న మన హీరో కోపం తో ఉగిపోతు ఆ గదిలో ఉన్న సామాన్లు పారేస్తాడు. తను రాజకీయం లో ఎందుకు వచ్చానా అని తనని తాను నిందించుకుంటాడు.
కట్ చేస్తే, మన హీరో ఎలక్షన్స్ ప్రచారానికి వేల్లినపుడు స్పీచలు రాసిచ్చిన వ్యక్తి వస్తాడు, వోదార్చడానికి.
అపుడు టైటిల్ పడుతుంది.
కట్ చేస్తే మన హీరో ఎలక్షన్స్ లో నిలుచున్నపుడు ఆకాశానికి ఎత్తేస్తూ తమ పత్రికల్లో రాసిన విలేకరి కూడా వస్తాడు. ఇంటర్ వ్యూ తీసుకోడానికి.
నెక్స్ట్ సిన్లో వ్యవసాయం చేస్తూ కనిపిస్తాడు మన హీరో. అక్కడో సాంగ్ ఉంటుంది.
Song : గడ్డి తింటావా .. తౌడు తింటావా.
కట్ చేస్తే, బుక్ చదువుతూ కూర్చుంటాడు మన హీరో. అతని భార్య టి తీసుకొచ్చి ఇస్తుంది. అపుడే పూణే నుంచి ఫోన్ వస్తుంది. ముందు భార్య ఫోన్ చేసింది అంటే ఇప్పుడున్న భార్యకి కోపం రావడం సహజమే కదా...
కట్ చేస్తే ... ప్రోడుసర్ గుడ్ల రమేష్ వచ్చి .....
ఆగండాగండి ..
ఆ కామెడి ఏమిటో నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే బావుంటుంది.
నెక్స్ట్ సిన్లో రెండో అన్నయ ఫోన్లో వోదార్చడం జరుగుతుంది.
ఓడిపోయినా ముఖ్యమంత్రి కూడా వోదార్చడానికి వస్తాడు.
గెలిచిన ముఖ్యమంత్రి స్పీచ్ వింటాడు మన హీరో.
ఒంటరిగా కూర్చున్న మన హీరో నేను పైన చెప్పిన సంఘటనలూ నెమరు వేసుకుంటున్న సమయంలో మన దర్శకుడు RGV గారి ఎంట్రీ ఉంటుంది....
అ తరువాత మన కథ ఎలా మలుపు తిరుగుతుందో, ఎం జరుగుతుందో, RGV conclusion ఏమిటో తెలుసుకోవాలంటే నేను description box లో ఇచ్చిన RGV World Theatre లింక్ ని క్లిక్ చేసి ఫుల్ ఫిలిం ని చుడండి. ఒకవేళ మీకు రిజిస్టర్ చేసుకోడానికి ప్రోబ్లం అయితే RGV చేసిన ఒక వీడియో లింక్ కూడా ఇస్తున్నాను అందులో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో క్లియర్ గా ఉంది. ఆ విడియో చూసి తెలుసుకోవచ్చు.
మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటె కామెంట్ box లో తెలుపండి.
ఈ విడియో మీకు నచ్చినట్లు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మా web site follow చేసుకుని ok సింబల్ ని ప్రెస్ చేయండి. మేము చేసే వీడియోస్ నేరుగా మీ మొబైల్ కి Notification ద్వారా వస్తాయి.
బాయ్ ఫ్రెండ్స్ .... మరొక్క విడియో తో మీ ముందుకు త్వరలో వస్తాను..
మీ లక్కి ముదిరాజ్.
Full Movie Link: https://www.rgvworld.in/
Registration Link:; https://www.youtube.com/watch?v=5X50t...
**************************************************************************
Our Top Reviews:--
1. NAKED నగ్నంగా NANGA Full Movie Review: https://youtu.be/t-E4XKDFNdU2. 302 Full Movie Review: https://youtu.be/2zJRIZAbyxU

No comments:
Post a Comment