Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Friday, September 18, 2020

ATM Card Review || If User No more get 10 lakhs Insurance || Luckey Reviews

ATM Card Review 

If User No more get 10 lakhs Insurance

  హాయి ఫ్రెండ్స్.. నేను మీ లాక్కీ ముదిరాజ్.

 మన లక్కి రివ్యూ చానెల్ కి  స్వాగతం   సుస్వాగతం.


మనము రెగ్యులర్ గా సినిమా reviews చెప్పుకుంటున్నము. కానీ ఈ రోజు మనకి మన అందరికీ ఉపయోగ పడే ఒక టాపిక్ ని  రివ్యూ చద్దామనీ అనుకున్నా. ఈ టాపిక్ నాకు రెండు రోజుల క్రితమే తెలిసింది. దీని గూర్చి కొంచెం రిసెర్చ్ చేసి, పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ని  కలెక్ట్ చేసి మీ ముందుకు వచ్చాను. 

          మీలో ఎంత మందికి atm card గురించి తెలుసు..?

 

          నాకు తెలుసు మీరు నవ్వుకుంటున్నారని. ఎందుకంటే మనకందరికీ atm card గూర్చి తెలుసు. మనకి ఎపుడు డబ్బులు అవసరం పడితే అపుడు atm సెంటర్ కి వెళ్ళి card ఉపయోగిస్తే చాలు మనకి కావాల్సిన డబ్బు వస్తుంది. అంతే కదా..???


          But మీకో విషయం తెలుసా..? atm card ఉపయోగించే వ్యక్తి ప్రమాదవశాత్తూ చనిపోతే అతని కుటుంబానికి 25,000 నుంచి 10, 00, 000  వరకు భీమా వస్తుంది. ఎస్ మీరు విన్నది నిజమే. మీరు ఒక్క రూపాయి పే చేయకుండానే ఫ్రీ గా ఈ డబ్బులు  మీకు వస్థాయి.   

        ఎలా అన్నది మనం తెలుసుకుందాము.

        మన దేశ జనాబా లో దాదాపు 80% మందికి మాత్రమే బ్యాంక్ అక్కౌంట్స్ ఉన్నాయి. మిగితా 20% మందికి అక్కౌంట్స్ లేవు. మన ప్రధాన మంత్రి మోడి గారు జనధన్ యోజన క్రింద ఫ్రీగా అక్కౌంట్స్  ఓపెన్ చేయమని పిలుపు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఇంకా మన దేశ జనాభా కళ్ళు మూసుకునే ఉన్నారని చప్ప వచ్చు. 


        ఈ విషయాన్ని పక్కన పెట్టి మనం అసలు విషయానికి వద్దాము.  మనం ఏ బ్యాంక్ లో అయిన అకౌంటు ఓపెన్ చేయగానే మనకి పాస్ బుక్ తో పాటు atm card కూడా ఇస్తారు. 18 సం. పై ఉన్న వారికే ఈ సౌకర్యం ఉంటుంది. అయితే ఒక్కో అకౌంటు కి ఒక్కో రకమైన కార్డ్  ఉంటుంది. ఉదాహరణకి Ru pay, Visa, Master,
Maestro, 
వగెరా వగెరా.

    ఒక్కో కార్డ్ నీ బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వేరే వేరే విధంగా ఉంటుంది. మనము కార్డ్ ఉపయోగించిన 40 రోజుల్లో ప్రమాదవశాత్తూ చనిపోతే మన నామినికి ఇన్సూరెన్స్ తరపున ఈ మొత్తం అమౌంట్ వస్తుంది. మీ కార్డ్ గూర్చి ఇంకా డీటైల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీ అకౌంటు ఉన్న బ్రాంచీకి వెళ్ళండి. అక్కడ ఉన్న Personnel  Relation officer లేదా Help  desk అని ఉంటుంది. అక్కడ వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. 

        ఇపుడు మనం కండిషన్స్ ఏమిటో తెలుసుకుందాము. మొదటిగా మీ అకౌంటు ఆక్టివ్ గా ఉండాలి. మీరు ప్రతి నాలబై రోజులకి ఒక్కసారి అయిన atm card ఉపయోగించి ఉండాలి. అక్కౌంట్ లో  మినిమం బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలి. 


        ఇకపోతే చివరిగా ఒక విషయం. ఒకవేళ మీకు 3 లేదా 4 5 బంకుల్లో అకౌంట్స్ ఉన్నాయనుకోండి. అన్నీ బంకుల లోంచి డెత్ క్లెయిమ్ చేయడం కుదరదు. ఏదైనా ఒక్క బ్యాంక్ నుంచి మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక వేళ  ఏదైనా బ్యాంక్ ఈ క్లెయిమ్ మీకు ఇవ్వకుండా నిరాకరిస్తే మీరు consumer Court కి కూడా వెళ్ళవచ్చు.


        హలో ఫ్రెండ్స్. ఈ విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశం తో ఈ వీడియొ చేయడం జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి చాలా ఉపయోగం ఈ వీడియో.  మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే మీ ఫ్రెండ్స్ కి, మీ బందువులకు షేర్ చేయండి. మన చానెల్ నీ Subscribe చేయడం మరవకండి. మరొక్క విడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను.
     అంతా వరకు బై.. బై.       


No comments: