Meeku Mathrame cheptha
మీకు మాత్రమే చెప్తా || Full Movie Review
Starring : Tharun Bhascker, Anasuya Bharadwaj, Abhinav Gouatam,
Vani Bhojan, Avantika Mishra
Screenplay : Madan gunadeva
Arts : Rajumark
Excutive Producer : Anurag
Parvathaneni
Producers : Vijay Devarakonda, Vardhan Devarakonda
Music : Shiva Kumar
Cinematography : Mathan Gunadeva
Editors : Sreejith Sarang
Director : Shameer Sultan
King of the hills ante miku telusa…?
Adenandi
Vijaya devara Konda. Thana perune oka Banner ga chesukuni nirminchina first chithram Meeku Mathrame chepta. Natudu Vijaya Devarakonda, thandri Vardhan
Devarakonda nirmatha ga yuva darshakudu Tharun Bhascker kadhanayakudi ga thera
paiki ochina youthful comedy entertainment Meeku Mathrame chepta. Pelli chupulu chitram tho Devarakonda ni
hero ga chesina mana director Tharun Bhasker ni ipudu vijay devarakonda ne tharun bhasker ni hero ga e cheyadam e chithram yokka vishesham.
Mana cinema Katha emitante…? :
Hero Rakesh
ante mana Tharun Bhasker oka TV channel lo
pani chestuntadu. Athani ki oka jaan jigiri dost untadu athani peru
Kamesh. E iddaru snehithulu iddaru doctor la nu premistaru. pedha vallani oppinchi pelli chesukovalani
anukuntaru. Anukunnatlu gane peddavallani thama pelliki oppistaru. Pelli 2day undanaga
rakesh phone ki oka personal video
osthundhi. pelliki mundu ee video
bayatiki osthey thana pelli aagipothundana bayam tho tikamaka padi pothadu
rakesh. ah video ni website lo
viral avvakunda thana friend kamesh tho kalisi em chesthadu...? Rakesh pelli
jariginda - leda...? Asalu aa video nijamena...kada...? Rakesh Friend kamesh meeku mathrame
chepta ani modhalu pettina ee katha ekkadi nunchi ekkadi varaku veltundi…? Ane suspense ni manam tera mida chudalsinde.
Ika plus points vishayani ki vaste :
కొన్ని సన్నివేశాల్లో తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ అదుర్స్ అనిపించింది. కామేష్ కామెడీ కూడా సినిమాకు ప్రధానాకర్షణ గా నిలిచింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ కేక. ఫస్టాఫ్ వరకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది ఈ సినిమా. ఓక తప్పు చేసి దొరికిపోతే.. దాన్ని కప్పిపుచ్చుకోడానికి పడే పాట్లను చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. తెలిసిన కథనే కొత్తగా స్క్రీన్ ప్లేతో చెప్పే ప్రయత్నం చేసాడు కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్. తరుణ్ భాస్కర్ నటుడిగా నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు.. కామేష్ గా నటించిన అభినవ్ తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి కమెడియన్ దొరికినట్లే అనిపించింది. హీరోయిన్ వాణి తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని చెప్పవచ్చు. జబర్దస్త్ అనసూయ కూడా పర్లేదు. మిగితా వాళ్లు చాలా వరకు కొత్త వాళ్లే కావడం వళ్ళ అంతగా చెప్పుకోవసిలిన పని లేదు. ఈ సినిమా చివరిలో ట్విస్ట్ సూపర్బ్ అనే చెప్పాలి.
ఓవర్ అల్ గా మాత్రం ఈ సినిమా మీకు మాత్రమే చెబుతున్న. ఎంత మాత్రం మీరు బోర్ మాత్రం కారు అనే చెప్పా వచ్చు.
ఈ సినిమా కి Luckey Reviews YouTube channel ఇచ్చే రేటింగ్ 5లోంచి 3 మాత్రమే.
Miku matrame
cheputa review ela unda comments lo maku matram chepadam marichipovoddu.
Mi luckey
mudiraj.
2 comments:
super review
super review
Post a Comment