Luckey Entertainments - Telugu Short Stories - Movie Reviews - Short Films - Beauty Tips - Health Tips - Cooking Tips in Telugu. Totally You find here complete Entertainment.

Thursday, October 1, 2020

Living with Corona | Full Review | Luckey Mudiraj | Luckey Reviews

కరొనతో కలిసి బ్రతుకుదాము – జాగ్రత్తగా ఉందాము.


హాయి హలో ఫ్రెండ్స్.. నేను మీ లక్కీ  ముదిరాజ్.
ఈ రోజు మనం కరొన తో కలిసి బ్రతుకుతూ ఎలా జాగ్రత్తగా ఉందామో తెలుసుకుందాం.

తమిళనాడు లో డీఎంకే ఎమ్మెల్యే కరొనతో కన్నుమూత
ముంబయి మున్సిపల్ కమిషనర్ కూడా కరొనతో మరణించారు.
30 సం. జర్నలిస్ట్ తెలంగణాలో  కరొన మహమ్మరికి బలి అయ్యాడు.  
దాదాపుగా 30 మంది పోలీసులు కూడా కన్నుమూసారు.
ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 15 మంది విద్యార్థులకి కోవిడ్-19 పాజిటివ్ గా వచ్చింది
గుజరాత్  మారుయు ఢిల్లీ ముఖ్యమంత్రులు హోం ఐసొలేషన్ లో వెళ్లిపోయారు.
దేశం మొత్తంలో పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరుకుంది .
ఇంతవరకు కోరోన మహమ్మరికి మందు కొనుకకోలేకపోయారు.

ప్రపంచం మొత్తంలోని  ప్రతి  డాక్టర్  కృషి చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం త్వరలో ఫలించాలని ఆ దేవుడిని ప్రారదిస్తాము .

ఇకపోతే మన పాలకులు కూడా ఏమి చేయలేమని చేతులు ఎత్తేశారు. సొ ఇలాంటి పరిస్తితులో మనం కోరోనతో కలిసి జీవించాల్సిందే. తప్పదు. కరోనతో  కలిసి ఉంటూ మనం  ఏం చేయాలో – ఏం చేయకూడదో – ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ విడియోలో తెలుసుకుందాము.

1.      5 సం. లోపు పిల్లలని, 60 సం. దాటిన వృద్దులను అసలు బయటికి వెళ్ల నివ్వకూడదు .
2.     మీరు కూడా తప్పనిసరి పరిస్తితులో మాత్రమే బయటికి వెళ్ళండి.
3.     బయటికి వెళ్తే తప్పని సరిగా మాస్క్ ధరించండి. శానిటైజర్ బాటిలనీ వెంట తీసుకువెళ్లడం మరీచిపోవద్దు
4.    బయటకి వెళ్ళినపుడు దేనిని టచ్ చేయకండి. టచ్ చేయాల్సి వస్తే ఇమ్మిడియట గా శానిటైజర్తో చేతులను కాడుక్కొండి.
5.     బయట ఉన్నంత సేపు మీ చేతులతో నోటిని, ముక్కుని, కళ్ళ నీ తాకవొద్దు.
6.    సద్యమైనంత వరకు బయటి ఫూడ్ తినకండి.
7.     ఫిజికల డిస్టెన్స్ పాటించండి. అంటే ఎదుటి మనిషి మనకు తకాకుడదు,   మనము ఇతరులకు దూరంగా ఉండడం మంచిది.  
8.    ప్రతిరోజూ ఆకుకూరలు, పళ్ళు, డ్రై ఫ్రూట్స్ తినండి.
9.    కాచి వాడబోసిన వేడి నీటిని తరుచూ తాగుతూ ఉండండి.
10.  బయటినుంచి ఇంట్లోకి రాగానే మీరు వేసుకున్న బట్టలు ఎండలో అరబెట్టoడి లేదా సబ్బుతో ఉతికేస్తే ఇంకా మంచిది. మీరు కూడా సబ్బుతో శుబ్రంగా స్నానం చేశాకనే ఇంట్లోకి వెళ్ళండి.  స్నానం చేశాకనే ఇంట్లోకి వెళ్ళండి.  స్నానం చేశాకనే ఇంట్లోకి వెళ్ళండి. 

ఇకపోతే మనం చేయకూడాని పనులేమిటో తెలుసుకుందాము.

1.      కొత్త వ్యక్తులతో కరచాలనం చేయవద్దు.
2.     రోడ్డు మీద ఉమ్మి వేయరాదు, అలాగే ఎవరైనా ఉమ్మిన దాన్ని తొక్కుతూ వెళ్లకూడదు.
3.    డైరెక్ట్ గా దేన్ని ముట్టుకోవద్దు. గ్లోస్సేస్ వాడితే మంచిది.
4.    క్షవరం షాప్ కి వెళ్ళి చేయించుకోవడం కన్నా ఇంట్లోనే చేయించుకుంటే మరి మంచిది.
5.     గుళ్ళు గోపురాలు అంటూ  దూరప్రయాణాలు చేయకండి.
6.    పార్టీలకి, ఫంక్షనస్ కి  వెళ్లొద్దు. ఫోన్ లోనే వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపండి.
7.     ఎవరిని బలవంతంగా ఇంటికి పిలవకండి.
8.    చల్లని పానీయాలు, ఫ్రిజ్ వాటర్ తాగొద్దు.
9.    రాత్రి మిగిలిపోయిన అన్నం, కూరలు తినడం మానేయండి.
10.  రాత్రి తినే అన్నం లో పెరుగు అసలు వాడకండి.

చివరగా ఒక ముక్యమైన విషయం.
రోజు ఇంటిముందు కాలపు చల్లినట్లుగా కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ నీ నీటిలో కలిపి మన ఇంటి చుట్టుపక్కల కళ్ళపుగా చళ్ళుకొండి. అపార్ట్మెంట్ లో ఉండేవాళ్లు అయితే మీ ఇంటి గుమ్మం, తలుపు  పైన బ్లీచింగ్ వాటర్ని
స్ప్రే చేస్తే మంచిది. 
ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే, లైక్ కొట్టండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి.
సర్వే జనా సుఖీనోబవంతు.
మీ లాక్కీ ముదిరాజ్.

No comments: